బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. ఈరోజు ఒక్కరోజే?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈరోజు కొత్తగా ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల [more]

;

Update: 2020-05-20 05:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈరోజు కొత్తగా ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,407కు చేరుకుంది. కొత్తగా నమోదయిన 68 కేసుల్లో కోయంబేడు నుంచి వచ్చిన వారివే కావడం విశేషం. గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కారణంగా 53 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 715 యాక్టివ్ కేసులున్నాయి.

Tags:    

Similar News