మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు
ఆదివారం పెట్రో ధరల ఉత్పత్తులు పెరగలేదు. అయితే సోమవారం మళ్లీ పెరిగాయి. పెట్రో డీజిల్ ఉత్పత్తుల ధరలను వరసగా 21 రోజులు పాటు చమురుసంస్థలను పెంచాయి. సోమవారం [more]
ఆదివారం పెట్రో ధరల ఉత్పత్తులు పెరగలేదు. అయితే సోమవారం మళ్లీ పెరిగాయి. పెట్రో డీజిల్ ఉత్పత్తుల ధరలను వరసగా 21 రోజులు పాటు చమురుసంస్థలను పెంచాయి. సోమవారం [more]
ఆదివారం పెట్రో ధరల ఉత్పత్తులు పెరగలేదు. అయితే సోమవారం మళ్లీ పెరిగాయి. పెట్రో డీజిల్ ఉత్పత్తుల ధరలను వరసగా 21 రోజులు పాటు చమురుసంస్థలను పెంచాయి. సోమవారం లీటర్ పెట్రోలు పై ఐదు పైసలు, డిజిల్ పై 15 పైసలు ధరలను పెంచాయి. దీంతో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలతో పెట్రోలుపై 9.23 రూపాయలు, డీజిల్ పై 10.39 రూపాయలు ధరలు పెరిగాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు అదనంగా ఉండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. మరోవైపు నిత్యావసర వస్తువలు ధరలు కూడా పెరిగాయి.