జనసేన నూతన కార్యవర్గం ఇదే

జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పవన్ కల్యాణ్ నియమించారు. వివిధ జిల్లాలకు అధ్యక్షులను కూడా నియమించారు. రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా బలోపేతం చేశఆరు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా [more]

;

Update: 2021-07-07 13:51 GMT

జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పవన్ కల్యాణ్ నియమించారు. వివిధ జిల్లాలకు అధ్యక్షులను కూడా నియమించారు. రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా బలోపేతం చేశఆరు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మధుసూదన్ రెడ్డిని, విజయ్ కుమార్ లను తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు కందుల దుర్గేష్, పశ్చిమ గోదావరి జిల్లాకు గోవింద్, గుంటూరు జిల్లాకు గాదె వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లాకు షేకర రియాజ్, చిత్తూరు జిల్లాకు పసుపులేటి హరిప్రసాద్, అనంతపురం జిల్లాకు వర్మలను పవన్ కల్యాణ్ ను నియమించారు.

Tags:    

Similar News