Pawan kalyan : ఏపీని వైసీపీ నుంచి కాపాడండి ప్లీజ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. సుపరిపాలన అంటే జనం మీద [more]
;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. సుపరిపాలన అంటే జనం మీద [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. సుపరిపాలన అంటే జనం మీద పన్నులు రుద్దడం కాదన్నారు. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేయడం కాదని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దానిని సంక్షేమం అనరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన నవరత్నాలు భావితరాలకు నవకష్టాలని, సేవ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.