నేడు పెద్దిరెడ్డి పిటీషన్ పై హైకోర్టులో
పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీడియాతో మాట్లాడవద్దంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషన్ పెట్టిన ఆంక్షలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను [more]
;
పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీడియాతో మాట్లాడవద్దంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషన్ పెట్టిన ఆంక్షలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను [more]
పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీడియాతో మాట్లాడవద్దంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషన్ పెట్టిన ఆంక్షలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను మీడియాతో మాట్లాడవద్దంటూ ఇచ్చిన ఆదేశాలపై పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తాను మంత్రిగా మీడియాతో మాట్లాడకుండా చేయడాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.