దుర్గమ్మ శాపమే నీకు తగిలింది… పేర్ని నాని ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయడం వల్లనే చంద్రబాబుకు ఈ గతి పట్టిందన్నారు. కుటుంబ సభ్యులు అందరూ వదిలేశారన్నారు. [more]

;

Update: 2021-03-08 01:08 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయడం వల్లనే చంద్రబాబుకు ఈ గతి పట్టిందన్నారు. కుటుంబ సభ్యులు అందరూ వదిలేశారన్నారు. చివరకు నేతలు కూడా వదిలి వెళుతున్నారన్నారు. దుర్గమ్మ శాపం ఊరికే పోలేదని, అందుకే చిత్తుగా ఓడిపోయారని చంద్రబాబుపై పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు హెరిటేజ్ లో దాచుకున్న డబ్బంతా ఏపీ ప్రజలదేనని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News