చంద్రబాబును ఎప్పుడో తరిమి కొట్టినా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని మండి పడ్డారు. చంద్రబాబును ప్రజలు తరిమికొట్టినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. తనకు తానే భజన చేసుకోవడం చంద్రబాబుకు [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని మండి పడ్డారు. చంద్రబాబును ప్రజలు తరిమికొట్టినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. తనకు తానే భజన చేసుకోవడం చంద్రబాబుకు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని మండి పడ్డారు. చంద్రబాబును ప్రజలు తరిమికొట్టినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. తనకు తానే భజన చేసుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని పేర్ని నాని అన్నారు. జగన్ తిరుపతి సభ అంటేనే చంద్రబాబు వణికిపోతున్నారని పేర్ని నాని అన్నారు. తిరుపతిలో వైసీపీ విజయం ఖాయమయిపోయిందని, చంద్రబాబు ఇక హైదరాబాద్ కు సర్దుకోవాల్సిందేనని పేర్నినాని అన్నారు. ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని పేర్ని నాని అన్నారు.