కరోనా కంటే బాబు ప్రమాదకరం
కరోనా కంటే ప్రమాదకరమైన నైజం చంద్రబాబుది అని మంత్రి పేర్ని నాని అన్నారు. కరోనా సమయంలోనూ రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. జగన్ ప్రభుత్వం కరోనా కట్టడికి [more]
;
కరోనా కంటే ప్రమాదకరమైన నైజం చంద్రబాబుది అని మంత్రి పేర్ని నాని అన్నారు. కరోనా సమయంలోనూ రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. జగన్ ప్రభుత్వం కరోనా కట్టడికి [more]
కరోనా కంటే ప్రమాదకరమైన నైజం చంద్రబాబుది అని మంత్రి పేర్ని నాని అన్నారు. కరోనా సమయంలోనూ రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. జగన్ ప్రభుత్వం కరోనా కట్టడికి శక్తికి మించి పనిచేస్తుందని పేర్ని నాని తెలిపారు. కొడుకు భవిష్యత్ కోసం ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కరోనా లోనూ రాజకీయాలను వెతికిపట్టుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు. రాష్ట్రంపై నిందలు మోపుతన్నారని, ఎన్440 కే వేరియంట్ ఏపీలోనే పుట్టిందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కొత్త వైరస్ లేదని నిపుణలే చెబుతన్నారని పేర్ని నాని అన్నారు. ఎందుకు ఇంత దిగజారి రాజీకీయాలు చేస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. 70 ఏళ్లు దాటినా ఇంకా ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు.