ఏపీ సచివాలయం తరలింపుపై హైకోర్టులో?

రాజధాని అమరావతి తరలింపు పై ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. రాజధాని అమరావతి నుంచి సచివాలయాన్ని తరలిస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. రాజధాని పరిరక్షణ సమితి అత్యవసర [more]

;

Update: 2020-04-22 04:21 GMT

రాజధాని అమరావతి తరలింపు పై ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. రాజధాని అమరావతి నుంచి సచివాలయాన్ని తరలిస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. రాజధాని పరిరక్షణ సమితి అత్యవసర పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది. విశాఖకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని పిటీషన్ లో తెలిపారు. అమరావతి నుంచి సచివాలయం తరలిపోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ హైకోర్టును కోరారు.

Tags:    

Similar News