మున్సిపల్ ఎన్నికలపై నేడు హైకోర్టులో

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అర్హత లేదని హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. పంచాయతీ రాజ్ చట్టం కింద రాష్ట్ర [more]

;

Update: 2021-03-06 00:39 GMT

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అర్హత లేదని హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. పంచాయతీ రాజ్ చట్టం కింద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులయ్యారని పిటీషనర్ చెప్పారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఇదే ఉందని పిటీషనర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని పిటీషనర్ కోరారు. దీనిపై హైకోర్టు నేడు విచారించే అవకాశముంది.

Tags:    

Similar News