బాబుకు నామీద అంత ప్రేమ ఎందుకో?
చంద్రబాబు నాయుడు తమపై లేని పోని ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. బీసీ నేతలకు అవమానం [more]
;
చంద్రబాబు నాయుడు తమపై లేని పోని ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. బీసీ నేతలకు అవమానం [more]
చంద్రబాబు నాయుడు తమపై లేని పోని ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. బీసీ నేతలకు అవమానం జరిగిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. చంద్రబాబు బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారని, తమ అధినేత చెప్పినట్లే నడుచుకుంటామని పేర్కొంది. అలాగే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బోస్ తమకు తండ్రి లాంటి వారన్నారు. ఆయన వద్ద తాము రాజకీయాలు నేర్చుకున్నామని చెప్పారు. చంద్రబాబు ఇందులో జోక్యం చేసుకున్న ఎలాంటి ఫలితం ఉండదన్నారు.