జగన్ పై తొలిసారి పితాని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ డిమాండ్ చేశారు. కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష‌్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. చివరకు [more]
;
ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ డిమాండ్ చేశారు. కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష‌్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. చివరకు [more]
ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ డిమాండ్ చేశారు. కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష‌్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. చివరకు ఆక్సిజన్ అందక మృతి చెందుతుండటం ఆందోళన కల్గిస్తుందని పితాని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుందని పితాని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. జగన్ చేతకాని తనం వల్లనే స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు తరలి పోతుందని పితాని సత్యనారాయణ ఆరోపించారు.