దుర్గగుడి మాజీ ఈవో సురేష్ బాబు మళ్లీ బదిలీ

దుర్గగుడి మాజీ ఈవో సురేష్ బాబుకు ఇచ్చిన పదవి కూడా ఊడిపోయింది. ఆయనను దుర్గగుడి నుంచి రాజమండ్రి ఆర్జేసీగా బదిలీ చేసింది. అయితే సురేష్ బాబుపై అవినీతి [more]

;

Update: 2021-04-09 01:05 GMT
దుర్గగుడి మాజీ ఈవో సురేష్ బాబు మళ్లీ బదిలీ
  • whatsapp icon

దుర్గగుడి మాజీ ఈవో సురేష్ బాబుకు ఇచ్చిన పదవి కూడా ఊడిపోయింది. ఆయనను దుర్గగుడి నుంచి రాజమండ్రి ఆర్జేసీగా బదిలీ చేసింది. అయితే సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనకు ఆర్జేసీ హోదాను దేవాదాయ శాఖ రద్దు చేసింది. అంతేకాదు ఆయనను రాజమండ్రి ఆర్జేసీ పదవీ బాధ్యతల నుంచి తప్పించింది. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News