నేడు తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయ ప్రక్రియ?
తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకం ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. కోకాపేట, ఖాన్ మెట్ భూముల వేలం నేడు జరగనుంది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ [more]
తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకం ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. కోకాపేట, ఖాన్ మెట్ భూముల వేలం నేడు జరగనుంది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ [more]
తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకం ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. కోకాపేట, ఖాన్ మెట్ భూముల వేలం నేడు జరగనుంది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ భూముల విక్రయానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాలు వేలం వేయాలని నిర్ణయించారు. ఆన్ లైన్ లో ఈ భూముల విక్రయాన్ని జరపనున్నారు. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ఐదువేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశముందని తెలుస్తోంది.