పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన…?

పుదుచ్చేరిలో రాష్ట్ర పతి పాలన రానుంది. నారాయణస్వామి బలాన్ని నిరూపించుకోలేక పోవడంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై రాష్ట్రతి పాలనకు సిఫార్సు చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా [more]

Update: 2021-02-24 06:54 GMT

పుదుచ్చేరిలో రాష్ట్ర పతి పాలన రానుంది. నారాయణస్వామి బలాన్ని నిరూపించుకోలేక పోవడంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై రాష్ట్రతి పాలనకు సిఫార్సు చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ తమిళిసై అవకాశమిచ్చినా ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. రాజీనామాను ఆమోదించిన తమిళిసై పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. దీంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించనున్నారు.

Tags:    

Similar News