జగన్.. రెండోది కూడా దారుణంగా విఫలం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ఇసుక కొరత రాష్ట్రంలో తీవ్రమయిందన్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ఇసుక కొరత రాష్ట్రంలో తీవ్రమయిందన్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ఇసుక కొరత రాష్ట్రంలో తీవ్రమయిందన్నారు. ఇసుక సరఫరాను కాంట్రాక్టరుకు అప్పగించిన తర్వాత ఇసుక ఎక్కడా దొరకడం లేదని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. దీని కారణంగా భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కరువయ్యయాని రఘురామ కృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన రెండో పాలసీ కూడా ఘోరంగా విఫలమయిందన్నారు. మూడో ఇసుక పాలసీ కోసం ప్రకటనలు భారీగానే ఇచ్చాని రఘురామ కృష్ణరాజు తెలిపారు. వెంటనే ఇసుక పాలసీని మార్చుకోవాలని రఘురామ కృష్ణరాజు జగన్ కు సూచించారు.