రాజధాని నూటికి నూరు శాతం అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూటికి నూరు శాతం అమరావతి ఉంటుందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. హైకోర్టులో అంశం ఉన్నప్పుడు ప్రభుత్వం రాజధానిని ఎలా మార్చగలదని ఆయన [more]
;
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూటికి నూరు శాతం అమరావతి ఉంటుందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. హైకోర్టులో అంశం ఉన్నప్పుడు ప్రభుత్వం రాజధానిని ఎలా మార్చగలదని ఆయన [more]
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూటికి నూరు శాతం అమరావతి ఉంటుందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. హైకోర్టులో అంశం ఉన్నప్పుడు ప్రభుత్వం రాజధానిని ఎలా మార్చగలదని ఆయన ప్రశ్నించారు. న్యాయదేవతను నమ్ముకున్న రైతులకు అన్యాయం జరగదని రఘురామ కృష్ణరాజు ఆశాభఆవం వ్యక్తం చేశారు. జగన్ కలలు కలలుగానే మిగిలిపోతాయన్నారు. విశాఖ వాల్తేరు క్లబ్ కు చెందిన పది ఎకరాలపై విజయసాయిరెడ్డి కన్ను పడిందని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు.