Raghurama : జగన్ బెయిల్ రద్దుపై?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని తాను హైకోర్టును ఆశ్రయించినట్లు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. న్యాయం కోసం తాను [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని తాను హైకోర్టును ఆశ్రయించినట్లు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. న్యాయం కోసం తాను [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని తాను హైకోర్టును ఆశ్రయించినట్లు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. న్యాయం కోసం తాను చివరి వరకూ పోరాడతానని తెలిపారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టివేయడంతో రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ కోర్టుకు సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఏదో ఒక కారణం చూపి హాజరుకావడం లేదని అన్నారు.