మరోసారి వైసీపీకి కౌంటర్

వైసీపీ ఎంపీ రఘురామ కృ‌ష్ణంరాజు మరోసారి వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. తన విజయంలో తన ఇమేజ్ కూడా ఎంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి అవంతి [more]

Update: 2020-07-27 02:25 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృ‌ష్ణంరాజు మరోసారి వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. తన విజయంలో తన ఇమేజ్ కూడా ఎంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టిగానే సమాధానమిచ్చారు. భీమిలీలో అవంతి జగన్ వల్లనే గెలిచి ఉండవచ్చని, తన గెలుపులో మాత్రం తన చరిష్మా కూడా ఉందని రఘురామ కృ‌ష్ణంరాజు స్పష‌్టం చేశారు. తాను ఎంపీ పదవికి ఎందుకు రాజీనామా చేయాలని రఘురామ కృ‌ష్ణంరాజు ప్రశ్నించారు. నలంద కిశోర్ ది పూర్తిగా పోలీసుల హత్యేనని రఘురామ కృ‌ష్ణంరాజు అన్నారు.

Tags:    

Similar News