బ్రేకింగ్ : పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ ఏమన్నారంటే?

భవిష్యత్ లో తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. రజనీ మక్కల్ మండ్రం రద్దు చేస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు. అది ఫ్యాన్స్ [more]

;

Update: 2021-07-12 05:58 GMT
బ్రేకింగ్ : పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ ఏమన్నారంటే?
  • whatsapp icon

భవిష్యత్ లో తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. రజనీ మక్కల్ మండ్రం రద్దు చేస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు. అది ఫ్యాన్స్ క్లబ్ గా ఉంటుందని రజనీకాంత్ తెలిపారు. తాను రాజకీయాల్లోకి ఇక రానని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ రజనీకాంత్ మక్కల్ మండ్ర నేతలతో సమావేశమయ్యారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రాజకీయాల్లోకి రావాలని తనపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారని, అందుకే వారికి ఈ విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నట్లు రజనీకాంత్ తెలిపారు.

Tags:    

Similar News