ఏపీ, తెలంగాణ మధ్య సమస్య పరిష్కారం?

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ  బస్సు సర్వీసులు నడిపేందుకు మార్గం సుగమమయింది. ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య జరిగే చర్చల సందర్భంగా సమస్య [more]

Update: 2020-11-02 02:03 GMT
మూడు కోట్లు
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపేందుకు మార్గం సుగమమయింది. ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య జరిగే చర్చల సందర్భంగా సమస్య కొలిక్కిరానుంది. ఏపీ ఆర్టీసీ లక్ష కిలోమీటర్లను తగ్గించుకోనట్లు తెలుస్తోంది. తెలంగాణ 70 సర్వీసులను పెంచకకోనుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ దిగిరావడంతో నేడు జరిగే చర్చల్లో సమస్యకు ఫుల్ స్టాప్ పడే అవకాశముంది. రేపటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిచే అవకాశముంది.

Tags:    

Similar News