ఆసుపత్రిలో చేరిన టెండూల్కర్

కరోనా వైరస్ సోకిన సచిన్ టెండూల్కర్ ఆసుపత్రిలో చేరారు. ముందు జాగ్రత్త కోసమే తాను ఆసుపత్రిలో చేరానని సచిన్ టెండూల్కర్ చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండటమే బెటరని [more]

;

Update: 2021-04-03 00:49 GMT

కరోనా వైరస్ సోకిన సచిన్ టెండూల్కర్ ఆసుపత్రిలో చేరారు. ముందు జాగ్రత్త కోసమే తాను ఆసుపత్రిలో చేరానని సచిన్ టెండూల్కర్ చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండటమే బెటరని భావించి ఆసుపత్రిలో చేరినట్లు ఆయన ట్వీట్ చేశారు. మార్చి 27వ తేదీన సచిన్ టెండూల్కర్ కు కరోనా సోకింది. అప్పటి నుంచి హోం ఐసోలేషన్ లో ఉన్న సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఆసుపత్రిలో చేరారు. తాను త్వరలోనే ఆసుపత్రి నుంచి క్షేమంగా తిరిగి వస్తానని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News