andhra pradesh : పైరవీలకు జగన్ లొంగడు
జగన్ ఎవరి మెప్పు పొందాలన్న ప్రయత్నం చేయరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంలో పారదర్శకత కోసమే జాప్యం జరిగిందన్నారు. [more]
;
జగన్ ఎవరి మెప్పు పొందాలన్న ప్రయత్నం చేయరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంలో పారదర్శకత కోసమే జాప్యం జరిగిందన్నారు. [more]
జగన్ ఎవరి మెప్పు పొందాలన్న ప్రయత్నం చేయరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంలో పారదర్శకత కోసమే జాప్యం జరిగిందన్నారు. ఎవరి ప్రాపకం కోసమో పాలక మండలి నియామకం చేపట్టలేదని, పైరవీలు చేసుకునే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ప్రచారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. టీటీడీ పాలకమండలి నియామకంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, జగన్ ఒకరికి భయపడే వ్యక్తి కాదని ఆయన తెలిపారు.