Telugu acadamy : భారీ స్కెచ్… బయటపడిందిలా

తెలుగు అకాడమీలో జరిగిన స్కామ్ లో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ స్కామ్ లో ఇప్పటి వరకూ ఆరుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం [more]

;

Update: 2021-10-06 04:44 GMT

తెలుగు అకాడమీలో జరిగిన స్కామ్ లో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ స్కామ్ లో ఇప్పటి వరకూ ఆరుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 324 కోట్లు కాజేయాలని ఈ ముఠా స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి సెప్టంబరు వరకూ 64 కోట్లను తరలించారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో కాజేయాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. దీనిపై మరింత లోతుగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కామ్ లో మరికొందరి ప్రమేయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News