బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. పెరుగుతున్న మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా 9,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 95 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా 9,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 95 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా 9,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 95 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,396కు చేరుకుంది. కరోనా తో ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,001 మంది కరోనా కారణంగా మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 87,177గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,35,218కు చేరుకుంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.