బ్రేకింగ్ : ఏపీలో నాలుగు లక్షలు దాటేసింది…మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,526 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది ఒక్కరోజులో కరోనాతో మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,526 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది ఒక్కరోజులో కరోనాతో మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,526 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది ఒక్కరోజులో కరోనాతో మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లఅో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,03,616కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 3,714 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 3, 03,711 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.