Counting : ఎల్లుండే పరిషత్ ఎన్నికల కౌంటింగ్
ఈ నెల 19వ తేదీన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ [more]
;
ఈ నెల 19వ తేదీన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ [more]
ఈ నెల 19వ తేదీన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 19న కౌంటింగ్ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నిర్ణయించారు. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 19 వతేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధనలను అనుసరించి కౌంటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించారు.