zptc : కౌంటింగ్ తేదీపై నేడు స్పష్టత
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ పై రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని దృష్టి పెట్టారు. ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లా పరిషత్, మండలపరిషత్ ఎన్నికల విషయంలో [more]
;
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ పై రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని దృష్టి పెట్టారు. ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లా పరిషత్, మండలపరిషత్ ఎన్నికల విషయంలో [more]
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ పై రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని దృష్టి పెట్టారు. ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లా పరిషత్, మండలపరిషత్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును నీలం సాహ్ని అధ్యయనం చేశారు. కౌంటింగ్ వీలయినంత త్వరగా జరపాలని నిర్ణయించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎక్కువ మందిని అనుమతివ్వకుండా, ఎటువంటి ఊరేగింపులు, ప్రదర్శనలు చేయకుండా నిర్వహించాలని నీలంసాహ్ని భావిస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశమై కౌంటింగ్ తేదీని నిర్ణయిస్తారు.