బ్రేకింగ్ : కాశ్మీర్ పై సుప్రీం కీలక నిర్ణయం
కాశ్మీర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ లో పరిస్థితులను అథ్యయనం చేయడానికి స్వయంగా చీఫ్ జస్టిస్ [more]
కాశ్మీర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ లో పరిస్థితులను అథ్యయనం చేయడానికి స్వయంగా చీఫ్ జస్టిస్ [more]
కాశ్మీర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ లో పరిస్థితులను అథ్యయనం చేయడానికి స్వయంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ కాశ్మీర్ వెళ్లనున్నారు. కాశ్మీర్ లో పర్యటించేందుకు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కు సుప్రీంకోర్టు అనుమతించింది. కాశ్మీర్ లో పరిస్థితులు సజావుగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే పిటీషనర్ మాత్రం కాశ్మీర్ లో ఆస్పత్రికి వెళ్లలేని దుర్భర పరిస్థితులు ఉన్నాయని పేర్కొనడంతో నాలుగు వారాల్లో కాశ్మీర్ లో వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.