నిబంధనల ప్రకారమే ఎన్నికల నిర్వహణ
హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫడవిట్ దాఖలు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై ఈ అఫడవిట్ ను దాఖలు చేసింది. మొత్తం 45 పేజీల [more]
;
హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫడవిట్ దాఖలు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై ఈ అఫడవిట్ ను దాఖలు చేసింది. మొత్తం 45 పేజీల [more]
హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫడవిట్ దాఖలు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై ఈ అఫడవిట్ ను దాఖలు చేసింది. మొత్తం 45 పేజీల అఫడవిట్ ను హైకోర్టు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందు ఉంచింది. అయితే నిబంధనల ప్రకారమే తాము పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తున్నామని పిటీషన్ లో ఎస్ఈసీ పేర్కొంది. మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను మాత్రమే తాము నిర్వహిస్తున్నామని, ఎన్నికలను సజావుగా నిర్వహించుకునేలా ఆదేశాలివ్వాలని ఎస్ఈసీ తన అఫడవిట్ లో పేర్కొంది.