కోడెల కేసులో గవర్నర్ వద్దకు

తెలుగుదేశం పార్టీ నేతలు రేపు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టాలని గవర్నర్ [more]

;

Update: 2019-09-18 08:31 GMT

తెలుగుదేశం పార్టీ నేతలు రేపు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది. పార్టీ నేతలపై కేసులకు సంబంధించి కూడా టీడీపీ నేతలు గవర్నర్ కు తెలపనున్నారు.

 

Tags:    

Similar News