నేడు మరోసారి తెలంగాణ కేబినెట్

నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా నేడు కూడా తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. నిన్న జరిగిన సమావేశంలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశం [more]

Update: 2021-07-14 02:52 GMT

నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా నేడు కూడా తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. నిన్న జరిగిన సమావేశంలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. నిన్న ఏడుగంటల పాటు సాగిన సమావేశంలో కొన్ని కీలక అంశాలపైనే చర్చించారు. మరికొన్ని అంశాలపై నేడు చర్చించనున్నారు. ఉద్యోగాల ఖాళీల భర్తీలపై నేడు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

Tags:    

Similar News