రంగులపై మళ్లీ హైకోర్టు సీరియస్
స్థానిక సంస్థల ఎన్నికల లోపు పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించాలని ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగులు తొలగించడానికి తమకు మూడు వారాలు సమయం [more]
;
స్థానిక సంస్థల ఎన్నికల లోపు పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించాలని ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగులు తొలగించడానికి తమకు మూడు వారాలు సమయం [more]
స్థానిక సంస్థల ఎన్నికల లోపు పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించాలని ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగులు తొలగించడానికి తమకు మూడు వారాలు సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇందుకు అంగీకరిస్తూనే స్థానిక ఎన్నికలు జరిగేలోపు పంచాయతీ కార్యాలయాలకు ఆ రంగులు ఉండకూడదని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రంగులను పూర్తిగా తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.