బ్రేకింగ్ : ఏపీలో ఆగని కరోనా..ఈరోజు మరింతగా పెరగడంతో?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఈరోజు కొత్తగా 62 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం [more]

;

Update: 2020-05-22 06:19 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఈరోజు కొత్తగా 62 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 2514 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఒకరు మరణించారు. దీంతో కరోనా కారణగా మరణించిన వారి సంఖ్య 55 మంది మరణించారు. ఇప్పటి వరకూ కరోనా వ్యాధి నుంచి కోలుకుని 1731 మంది డిశ్చార్జ్ అయ్యారు. 728 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ఈరోజు నమోదయిన కేసుల్లోని 68లో 18 కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవే. నెల్లూరులో 14 మంది, చిత్తూరులో నలుగురు కోయంబేడు మార్కెట్ కారణంగా వైరస్ వ్యాధిన పడ్డారు.

Tags:    

Similar News