ఉత్తరాంధ్ర టీడీపీలో నేడు
ఉత్తరాంధ్రను వైసీపీ నిర్లక్ష్యం చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ త్వరలో క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయనుంది. ఇందులో భాగంగా ఈరోజు టీడీపీ నేతలు కార్యాచరణ కోసం సమావేశం కానున్నారు. విశాఖలోని [more]
;
ఉత్తరాంధ్రను వైసీపీ నిర్లక్ష్యం చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ త్వరలో క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయనుంది. ఇందులో భాగంగా ఈరోజు టీడీపీ నేతలు కార్యాచరణ కోసం సమావేశం కానున్నారు. విశాఖలోని [more]
ఉత్తరాంధ్రను వైసీపీ నిర్లక్ష్యం చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ త్వరలో క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయనుంది. ఇందులో భాగంగా ఈరోజు టీడీపీ నేతలు కార్యాచరణ కోసం సమావేశం కానున్నారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. ఉత్తరాంధ్ర ను వైసీపీ నిర్లక్ష్యం చేస్తుందని, ఇందుకోసం తాము క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను చైతన్య వంతులను చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.