అమరావతి బంద్
నేడు రాజధాని అమరావతి బంద్ కు రాజధాని జేఏసీ పిలుపునిచ్చింది. మహిళలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, వారిపై దాడి చేశారంటూ ఈరోజు రాజధాని ప్రాంతంలో జేఏసీ పిలుపునిచ్చింది. [more]
నేడు రాజధాని అమరావతి బంద్ కు రాజధాని జేఏసీ పిలుపునిచ్చింది. మహిళలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, వారిపై దాడి చేశారంటూ ఈరోజు రాజధాని ప్రాంతంలో జేఏసీ పిలుపునిచ్చింది. [more]
నేడు రాజధాని అమరావతి బంద్ కు రాజధాని జేఏసీ పిలుపునిచ్చింది. మహిళలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, వారిపై దాడి చేశారంటూ ఈరోజు రాజధాని ప్రాంతంలో జేఏసీ పిలుపునిచ్చింది. బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరింది. కాగా రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ 29 గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు దిగి 18 రోజులు గడుస్తుంది. ప్రభుత్వం వీరితో ఎలాంటి చర్చలు జరపకపోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం నుంచి రాజధానిని మార్చమంటూ స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ తమ ఉద్యమం ఆగదని వారు చెబుతున్నారు.