బిగ్ బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. ఈరోజు కూడా?

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈరోజు కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]

;

Update: 2020-05-13 05:59 GMT

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈరోజు కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,137కు చేరుకుంది. 47 మంది ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందారు. యాక్టివ్ కేసులు 948 ఉండగా, 1142 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు కొత్తగా గుంటూరు జిల్లాలో 12, చిత్తూరు జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో ఏడు కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News