అసెంబ్లీలో ఆ ఇద్దరు
అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మదాలి గిరిలు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపై వీరిద్దరు మాట్లాడారు. [more]
;

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మదాలి గిరిలు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపై వీరిద్దరు మాట్లాడారు. మంచి పథకానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇటువంటి గొప్ప పథకం గురించి చర్చ జరుగుతుంటే చంద్రబాబు సభలో లేకపోవడమేంటని ప్రశ్నించారు. పేద వర్గాల్లో భరోసా నింపే పథకం అమ్మ ఒడి అని వారు కొనియాడారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చిన జగన్ కు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు ధన్యవాదాలు తెలిపారు.