బాబుకు “కమ్మ” గా సన్నాయి మోగిస్తున్నారే?
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలకు దిగారు. పోలీసులకు, అధికారులకు చంద్రబాబు కులాలు అంటగడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా సన్నాయి మోగిస్తుందని [more]
;
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలకు దిగారు. పోలీసులకు, అధికారులకు చంద్రబాబు కులాలు అంటగడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా సన్నాయి మోగిస్తుందని [more]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలకు దిగారు. పోలీసులకు, అధికారులకు చంద్రబాబు కులాలు అంటగడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా సన్నాయి మోగిస్తుందని ఎద్దేవా చేశారు.అధికారులపై వైసీపీ సానుభూతిపరులనే ముద్ర వేసి ప్రజల్లో సానుభూతిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. అధికారులకు కులాలు అంటగట్టడమేంటని ఆయన మండిపడ్డారు.