పత్తా లేకుండా పోయి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ పై ఫైరయ్యారు. ఆయన ట్విట్టర్ లో లోకేష్ పై మండిపడ్డారు. మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే లోకేష్ [more]
;
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ పై ఫైరయ్యారు. ఆయన ట్విట్టర్ లో లోకేష్ పై మండిపడ్డారు. మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే లోకేష్ [more]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ పై ఫైరయ్యారు. ఆయన ట్విట్టర్ లో లోకేష్ పై మండిపడ్డారు. మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే లోకేష్ పత్తా లేకుండా పోయారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎన్నికల్లో 150 కోట్లు ఖర్చు చేసిన విషయం దేశమంతా తెలుసునని విజయసాయి రెడ్డి అన్నారు. లోకేష్ పెద బాలశిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నారని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.