ఎవరూ తప్పించుకోలేరన్న విజయసాయి

విద్యుత్తు పీపీఏలపై సమీక్షలు, రివర్స్ టెండర్లతో చంద్రబాబు అండ్ కోలో వణుకు మొదలయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అవినీతి పెద్దయెత్తున [more]

;

Update: 2019-07-21 06:10 GMT

విద్యుత్తు పీపీఏలపై సమీక్షలు, రివర్స్ టెండర్లతో చంద్రబాబు అండ్ కోలో వణుకు మొదలయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అవినీతి పెద్దయెత్తున జరిగితే జరగలేదని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడిన నేతలు కొందరు ఇప్పటికే పార్టీ నుంచి జారిపోతున్నారు. ఎవరూ అవినీతి నుంచి తప్పించుకోలేరని విజయసాయి రెడ్డి టీడీపీ నేతల నుద్దేశించి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News