అసలు సినిమా ఇప్పుడే మొదలయింది

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ నేత నారా లోకేష్ పై ట్వీట్ చేశారు. పోలవరం పునాదుల నుంచే అవినీతి అంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందన్నారు. పోలవరం [more]

Update: 2019-09-23 07:17 GMT

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ నేత నారా లోకేష్ పై ట్వీట్ చేశారు. పోలవరం పునాదుల నుంచే అవినీతి అంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందన్నారు. పోలవరం డబ్బులతో గత ఎన్నికల్లో గెలుద్దామని భావించారన్నారు.అయితే ప్రజా తీర్పు ఎంత సొమ్ము కుమ్మరించినా అనుకూలంగా రాలేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అసలు సినిమా ఇప్పుడే మొదలయిందన్నారు.

Tags:    

Similar News