ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ జగన్
ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ సర్వేల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ అధినేత ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి [more]
ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ సర్వేల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ అధినేత ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి [more]
ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ సర్వేల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ అధినేత ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సర్వే పేరుతో వైసీపీ సానుభూతిపరుల వివరాలు తీసుకున్న సంగతి తెలిసింది. ఈ అంశంపై వైసీపీ నేతలు ఇప్పటికే ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు.