బద్వేలు ఉప ఎన్నికకు ముందే జగన్ ఈ నెల 9న?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పర్యటిస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పర్యటిస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పర్యటిస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వివిధ అభివృద్ధి పనులను కూడా ప్రారంభించనున్నారు. ఈ నెల 9వ తేదీన బద్వేలులో జగన్ పర్యటిస్తారు. బద్వేలులోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడతారు. బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడక ముందే జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.