ప్రతి మహిళ దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి

భద్రత కోసం మహిళలు దిశ యాప్ ను వినియోగించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరాు. దిశ యాప్ పై అవగాహన సదస్సులో జగన్ మాట్లాడారు. [more]

;

Update: 2021-06-29 06:49 GMT

భద్రత కోసం మహిళలు దిశ యాప్ ను వినియోగించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరాు. దిశ యాప్ పై అవగాహన సదస్సులో జగన్ మాట్లాడారు. దిశ యాప్ పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. దిశ యాప్ ను విద్యార్థులు, ఉద్యోగినులు, యువతులు, మహిళలు తమ భద్రత కోసం డౌన్ లోడ్ చేసుకోవాలని జగన్ పిలుపు నిచ్చారు. ప్రకాశం బరాజ్ వద్ద జరిగిన ఘటన తనను కలచి వేసిందన్నారు. దిశ యాప్ ఇప్పటికే నాలుగు అవార్డులను సొంతం చేసుకుందని జగన్ చెప్పారు.

Tags:    

Similar News