Ys jagan : జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాలికి గాయమయింది. ఉదయం వ్యాయామం చేసే సమయంలో గాయం కావడంతో ఆయన ఢిల్లీ పర్యటన రద్దయింది. నిజానికి జగన్ నేడు ఢిల్లీ [more]

;

Update: 2021-09-25 02:20 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాలికి గాయమయింది. ఉదయం వ్యాయామం చేసే సమయంలో గాయం కావడంతో ఆయన ఢిల్లీ పర్యటన రద్దయింది. నిజానికి జగన్ నేడు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉంది. రేపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో జగన్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

Tags:    

Similar News