Ys jagan : నేడు మరో కార్యక్రమానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు మరో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ కళాశాలు, పాఠశాలల్లో చదువుతున్న కిషోర [more]
;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు మరో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ కళాశాలు, పాఠశాలల్లో చదువుతున్న కిషోర బాలికలకు శానిటరీ నాప్ కిన్స్ ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న బాలికలకు ఈ శానిటరీ నాప్ కిన్స్ ను పంపిణీ చేయనున్నారు. నెలకు పది నాప్ కిన్స్ ను అందజేయనున్నారు. విద్యార్థినుల హాజరు శాతం తగ్గకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.