మరో భారీ పథకానికి జగన్ నేడు శ్రీకారం

నేడు ముఖ్యమంత్రి జగన్ మరో ప్రతిష్టాత్మక పధకాన్ని ప్రారంభిచబోతున్నారు. గిరిజనులకు విద్య, వైద్యంతో పాటు అటవీ భూములపై సాగు హక్కు పట్టాలను నేడు మంజూరు చేయనున్నారు. గాంధీ [more]

Update: 2020-10-02 02:52 GMT

నేడు ముఖ్యమంత్రి జగన్ మరో ప్రతిష్టాత్మక పధకాన్ని ప్రారంభిచబోతున్నారు. గిరిజనులకు విద్య, వైద్యంతో పాటు అటవీ భూములపై సాగు హక్కు పట్టాలను నేడు మంజూరు చేయనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా గిరిజనులకు విద్యను అందించేందుకు కురుపాం లో ఇంజినీరింగ్ కళాశాలను, పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేయనున్నారు. దీంతో పాటు గిరిజనులకు వారు సాగు చేసుకునే అటవీ భూములపై హక్కును కల్పిస్తూ పట్టాలను మంజూరు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఈ మూడు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News