చప్పట్లు కొట్టారు.. అభినందించారు

ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు గ్రామ వాలంటీర్లను అభినందిస్తూ రాష్ట్రంలో అనేక చోట్ల ప్రజలు చప్పట్లు కొట్టారు. ముఖ్యమంత్రి జగన్ సయితం తన క్యాంపు కార్యాలయం నుంచి [more]

Update: 2020-10-02 13:42 GMT

ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు గ్రామ వాలంటీర్లను అభినందిస్తూ రాష్ట్రంలో అనేక చోట్ల ప్రజలు చప్పట్లు కొట్టారు. ముఖ్యమంత్రి జగన్ సయితం తన క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చి గ్రామ వాలంటీర్లను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటయి ఏడాది అవుతున్న సందర్భంగా వారి సేవలను ప్రశంసిస్తూ చపట్లు కొట్టాలని జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడు గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ అభినందన కార్యక్రమం జరిగింది.

Tags:    

Similar News