పులివెందులకు వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. జగన్ మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరుకానున్నారు. ఈసీ గంగిరెడ్డి శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. జగన్ మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరుకానున్నారు. ఈసీ గంగిరెడ్డి శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. జగన్ మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరుకానున్నారు. ఈసీ గంగిరెడ్డి శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మృతి చెందారు. గంగిరెడ్డి భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం పులివెందులకు తరలించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జగన్ తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు.